అందాలతో అదరగొడుతున్న విష్ణు ప్రియా.. ఈసారి ఇలా
02 september 2023
Pic Credit - Instagram
టెలివిజన్ షోలతో అదరగొడుతున్న యాంకర్స్ చాలా మంది ఉన్నారు. వారిలో విష్ణు ప్రియా ఒకరు. ఈ అమ్మడు తన అందంతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది.
షార్ట్ ఫిలిమ్స్ నుంచి యాంకర్ గా మారిన విష్ణు ప్రియాకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ గట్టిగానే ఉంది.
సుడిగాలి సుధీర్ తో కలిసి ఈమె చేసిన షోలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ అమ్మడు స్పెషల్ సాంగ్స్ లోనూ నటిస్తుంది.
రీసెంట్ గా రెండు ప్రైవేట్ ఆల్బమ్స్ లో డాన్స్ తో అదరగొట్టింది. డాన్స్ తో మాత్రమే కాదు గ్లామర్ షోతోనూ కవ్వించింది ఈ బ్యూటీ.
అందాల ఆరబోతకు ఈ చిన్నది ఏమాత్రం మొహమాటపడటం లేదు. సోషల్ మీడియాలో విష్ణు ప్రియా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా విష్ణు ప్రియా షేర్ చేసిన ఫోటోలు కుర్రకారును నిద్రపోనివ్వడంలేదు. హాట్ హాట్ ఫోజులతో ఫోటోలు షేర్ చేసింది విష్ణు ప్రియా.
విష్ణుప్రియకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.. అలాగే సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్ గా ఉంటుంది విష్ణు ప్రియా
హాట్ పిక్స్‌ను పోస్ట్ చేస్తూ ఓ రేంజ్‌లో ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.. తన అందచందాలతో కుర్రకారుకు చమటలు పట్టిస్తుంది.
ఇక్కడ క్లిక్ చేయండి