నా పేరు లేకుండా పాపం ఏదీ చెప్పలేకపోతున్నారు: అనసూయ
యాంకర్ గా, నటిగా రాణిస్తున్న అనసూయ
వరుస సినిమాలతో దూసుకుపోతున్న బ్యూటీ
ఇటీవలే విమానం సినిమాతో మంచి హిట్ అందుకుంది
సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ
ట్విట్టర్ వేదికగా ఆమె చేసే ట్వీట్స్ వైరల్ అవుతూ ఉంటాయి.
తన పై ట్రోల్ చేసే వారి కూడా గట్టిగానే కౌంటర్లు వేస్తుంది ఈ భామ
తాజాగా ఈ అమ్మడు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది
నా పేరు లేకుండా పాపం ఏదీ చెప్పలేకపోతున్నారు అని ట్వీట్ చేసింది
ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంచింది అనసూయ.
ఇక్కడ క్లిక్ చేయండి