లేడీ ఓరియంటెడ్ మూవీతో రానున్న అదితిరావు

pics created by instagram

అతిథి రావు హైదరి అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు

బాలీవుడ్‌లో రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత పలు భాషల్లో నటిస్తుంది

ఈ బ్యూటీని మణిరత్నం కోలీవుడ్‌కి పరిచయం చేశారు

కాట్రు వెలియిడై సినిమాలో నటించి మెప్పించింది 

ఇక తెలుగులోనూ మంచి సినిమాలు చేసింది 

ఈ అమ్మడు సమ్మోహనం అనే సినిమాతో తెలుగులో హిట్ అందుకుంది 

సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది 

తెలుగు, తమిళ్లోనే కాదు మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లోనూ నటించింది

చిన్న గ్యాప్ తర్వాత ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయబోతుందట