చీరకట్టులో చమక్కుమన్న తమన్నా 

9 August 2023

Pic Credit - Instagram

టాలీవుడ్‌, బాలీవుడ్‌ ఇండస్ట్రీల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది అందాల భామ తమన్నా

తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి భామ.

సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లతోనూ ఆకట్టుకుంటున్న తమన్నా. రీసెంట్ గా లస్ట్ స్టోరీస్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్‌‌ సినిమాలో నటిస్తుంది మిల్కీ బ్యూటీ తమన్నా 

అలాగే సూపర్ర స్టార్జ రజినీకాంత్‌ నటిస్తున్న జైలర్‌‌ సినిమాలోనూ  తమన్నా నటిస్తుంది

రజనీకాంత్‌ జైలర్‌‌ నుంచి ఈ మధ్య వచ్చిన వా నువ్ కావాలయ్యా పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే..

భోళాశంకర్ , జైలర్ సినిమా  ఒక్కరోజు గ్యాప్ఒ లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి

సోషల్ మీడియాలోనూ యాక్టివ్ ఉంటుంది తమన్నా. రకరకాల ఫోటో షూట్స్ తో ఆకట్టుకుంటుంది 

తాజాగా తమన్నా చీర కట్టు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల పై నెటిజన్స్ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.