ఇదే స్పెషల్ రోజు అంటున్న సామ్.. ఎందుకంటే
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన సమంత
సామ్ మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే
ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ సినిమాలో నటిస్తుంది
ఇప్పుడు ఏడాదిపాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్న సామ్
ఖుషీతో పాటు సిటాడెల్ హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తోంది సామ్
సెప్టెంబర్1న విడుదల కానున్న ఖుషి సినిమా
సిటాడెల్ షూటింగ్ పూర్తి చేసిన సమంత
జులై 13 నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు అని పోస్ట్ పెట్టిన సామ్
నిరాశలో సమంత అభిమానులు
ఇక్కడ క్లిక్ చేయండి