వయసు పెరుగుతున్న తరగని అందం సదా సొంతం

pics created by instagram

7/29/2023

జయం సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సదా

తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది

ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసింది

తెలుగుతోపాటు తమిళ్ లోనూ సినిమాలతో ఆకట్టుకుంది

తమిళ్ లో విక్రమ్ తో కలిసి నటించిన అపరిచితుడు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది

ఇక ఈ అమ్మడికి మెల్లమెల్లగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.

ప్రస్తుతం పలు టీవీ షోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది సదా

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ

తాజాగా సదా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి