రచ్చ లేపిన రకుల్.. అదిరిపోయిన లేటెస్ట్ పిక్స్

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొంతకాలం రాణించింది రకుల్

తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించించి ఈ భామ

‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్స్ అందుకుంది

ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలు చేస్తుంది

రకుల్ ప్రీత్ హిందీలో తాజాగా ఛత్రీవాలి అనే ఓ బోల్డ్ సినిమాను చేసింది

ఈ సినిమాలో రకుల్ కండోమ్ క్వాలిటీ చెక్ చేసే పాత్రలో నటించింది

రకుల్ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది

ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రకుల్ ప్రస్తుతం తెలుగులో ఎలాంటీ సినిమాలు చేయడం లేదు