25 December 2023
కెవ్వు కేక అనిపిస్తున్న కృతిసనన్.. అమ్మడి లేటెస్ట్ పిక్స్ అదుర్స్
TV9 Telugu
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కృతిసనన్.
ఆ తర్వాత అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య తో కలిసి దోచేయ్ సినిమా చేసింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు.
ఆ తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసింది ఈ చిన్నది. అక్కడ
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది కృతిసనన్
బాలీవుడ్ లో తక్కువ సమయంలోనే ఈ చిన్నది స్టార్ హీరోయిన్ హోదాను సొంతం చేసుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తుంది.
ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాతో తిరిగి టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది కృతి.
కానీ ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. దాంతో ఈ అమ్మడు బాలీవుడ్ పైనే ఎక్కువ ఫోకస్ పెడుతోంది.
ఈ క్రమంలోనే అక్కడ కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ను ఓక
ే చేసింది. బాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది.
ఇక ఈ అమ్మడి అందంగా గురించి ఎంత చెప్పినా తక్కువే..
ఈ చిన్నదాని సోయగం చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
ఇక సోషల్ మీడియాలో కృతిసనన్ చాలా యాక్టివ్ గా ఉంటుంద
ి. కృతిసనన్ ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది.
తాజాగా చీరకట్టులో మతిపోగొట్టే ఫోటోలను షేర్ చేసింది
కృతిసనన్. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి