బేబీ నటికి బెదిరింపులు.. కారణం ఇదే

యూట్యూబర్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది సీత

కిరాక్ సీతగా మంచి పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ

యూట్యూబ్ లో పలు షార్ట్ వీడియోలతో అభిమానులను సొంతం చేసుకుంది

ఇక బేబీ సినిమాలో నటించి అలరించింది 

వైష్ణవి ఫ్రెండ్‌ గా.. నెగిటివ్ పాత్రలో నటించింది సీత

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ  ఆసక్తికర కామెంట్స్ చేసింది

బయట తనను నీచంగా తిడుతున్నారు అని అంటుంది సీత

సినిమాలో నా పాత్రను బట్టి నన్ను తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు

కొంతమంది నా అడ్రస్ కోసం కూడా వెతుకుతున్నారు అని తెలిపింది