Divi Photos

వర్షపు చినుకుల్లో వయ్యారాలు ఒలకబోస్తున్న దివి ..

17 August 2023

Pic Credit - Instagram

Divi Vadthya Latest

బిగ్ బాస్ గేమ్ షోతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది దివి. బిగ్ బాస్ కంటే ముందు దివి పలు సినిమాల్లో నటించి మెప్పించింది

Divi New

బిగ్ బాస్ తర్వాత పలు ప్రైవేట్ ఆల్బమ్స్ లో స్టెప్పులేసింది. ఈ వీడియోలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Divi Age

అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది దివి.

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది .

సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే.. నెట్టింట తన ఫోటోలతో ఆకట్టుకుంటుంది.

తాజాగా వర్షపు జల్లులో పరవశించి పోతున్న కొన్ని పిక్స్ షేర్ చేసి నెటిజన్స్ ను అట్రాక్ట్ చేసింది.

తన ఫ్రెష్ లుక్స్ పోస్ట్ చేసి కుర్రకారు మనసు దోచేస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

ఈ ఫోటోలకు కుర్రకారు కవితలతో కామెంట్స్ పెడుతున్నారు. పురివిప్పిన నెమలిలా ఉన్నావ్ అంటున్నారు కొందరు