మరోసారి అందాలతో రెచ్చిపోయిన డింపుల్..
3 August 2023
Pic Credit - Instagram
గద్దలకొండ గణేష్ లో స్పెషల్ సాంగ్ లో మెరిసిన డింపుల్ హయతి
ఆ సాంగ్ లో తన అందాలతో కవ్వించింది డింపుల్ హయతి. పూర్తి గ్లామరస్‌గా నటించింది.
అందాలతో ఆకట్టుకున్నా తగినంత గుర్తింపు రాలేదనే చెప్పాలి ఈ భామ డింపుల్ హయతి.
ధమాకా సినిమాలో రవితేజకు జోడీగా నటించింది. ఫుల్ గ్లామర్‌గా కనిపించింది.
ఇప్పుడు తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటుంది. స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకుంటోంది.
చివరిగా రామబాణం సినిమాలో నటించింది. ఈ మూవీలో గోపీచంద్ హీరో, శ్రీవాస్ దర్శకుడు.
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.
బడా హీరోల సినిమాల్లో ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది ఈ అమ్మడు. ఎప్పుడూ ఇంటర్నెట్ ద్వారా ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతోంది.
ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యాన్స్ క్షణాల్లో వైరల్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి