కలర్ స్వాతి టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా తెలిసిన పేరు

కలర్ స్వాతి టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా తెలిసిన పేరు

హోమ్లీ గర్ల్ లుక్స్‌తో ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకుంది

‘కలర్స్’ స్వాతికి సంబంధించి ఓ సంచలన వార్త చక్కర్లు కొడుతోంది

స్వాతి త్వరలో భర్త నుంచి విడిపోనుందనేది టాక్

ఇన్‌స్టా అకౌంట్ నుంచి భర్త ఫొటోలు తొలిగించింది

విడాకుల దిశగా ఇది తొలి అడుగని నెటిజన్లు అంటున్నారు

స్వాతి విడాకులు తీసుకోనుందా? అంటూ అభిమానుల్లో ఆందోళన

సమంత, నిహారిక కూడా ముందు ఇదే ఇలానే ఫోటోలు తీసేశారు

గతంలో కూడా భర్త ఫోటోలను తొలగించింది