అవికాకు అర్జెంట్ గా హిట్ పడాల్సిందే ..
చిన్నారి పెళ్లికూతురిగా చెరగని ముద్ర వేసిన అవికా
ఈ సీరియల్ తో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది
‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో హీరోయిన్ గా మారింది
ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ అమ్మడు
తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న సాలిడ్ హిట్ అందుకోలేకపోతుంది
ఈ అమ్మడు చేసిన సినిమాలు ఈ మధ్యకాలంలో హిట్ అవ్వలేదు
సోషల్ మీడియాలో మాత్రం అభిమానులను ఆకట్టుకుంటుంది అవికా
ఈ అమ్మడికి నెట్టింట మంచి ఫాలోయింగ్ ఉంది
రకరకాల ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది అవికా
ఇక్కడ క్లిక్ చేయండి