యాపిల్‌లో ఉండే పాలీఫెనాల్ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.

తృణధాన్యాల్లో ఉండే బీటా-గ్లూకాన్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది

సోయాలోని ప్రోటీన్లు కొలెస్ట్రాల్‌ లేకుండా చేస్తాయి

మొలకెత్తిన గింజలలోని ఫైబర్‌ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది