గోల్డ్‌ బాండ్లపై 2.5 శాతం అదనపు వడ్డీ కూడా ఉంది

భౌతికంగా బంగారాన్ని కొనుగోలు చేయడం ద్వారా జీఎస్టీ లేదా మేకింగ్‌ ఛార్జీలు ఆదా అవుతాయి

బంగారం స్వచ్చతపై పూర్తి హామీ ఇబ్బబడుతుంది

8 ఏళ్ల తర్వాత బాండ్ల నుంచి పొందిన మొత్తంపై మూలధన లాభాలపై పన్ను విధించబడదు

 బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి కూడా గోల్డ్‌ బాండ్‌ ఉపయోగించవచ్చు