బిగ్‌బాస్ 7లోకి తొలి మహిళా బస్ డ్రైవర్ షర్మిల..
కోలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్‌బాస్ 7 స్టార్ట్ కాబోతుంది.
ఈసారి తొలి మహిళా బస్ డ్రైవర్ షర్మిల ఎంట్రీ ఇవ్వబోతుందట.
కామన్ ఉమెన్‌గా ఆమె ఇంట్లోకి అడుగుపెట్టబోతుందని తెలుస్తోంది.
కోయంబత్తూరులో ప్రైవేటు బస్సులో తొలి మహిళా డ్రైవర్ షర్మిల.
ఆమె బస్సులో ఎంపీ కనిమొళి ప్రయాణం చేసింది.
ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆమె ఉద్యోగం కోల్పోవలసి వచ్చింది.
ఆ తర్వాత ఆమెకు కమల్ హాసన్ కారును బహుమతిగా ఇచ్చారు.
కమల్ కల్చరల్ సెంటర్ ద్వారా కారును అందించారు కమల్.
ఇక్కడ క్లిక్ చేయండి.