తెలంగాణ స్టేట్ క్రైమ్ రికార్డ్ బుక్ విడుదల..
19 December 2023
TV9 Telugu
2022 తెలంగాణ స్టేట్ క్రైమ్ రికార్డ్ బుక్ విడుదల చేసిన డిజిపి రవి గుప్తా. 2021 కంటే అధికంగా పెరిగిన సైబర్ క్రైమ్ కేసులు.
హైదరాబాద్ తో సహా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 48.47 శాతం పెరిగిన సైబర్ క్రైమ్ కేసులు పేరినట్టు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 41.37 శాతం పెరిగిన ఎకనామిక్ అఫెన్స్ లు పెరిగాయని తెలిపారు తెలంగా డీజీపీ గుప్త.
రాష్ట్రవ్యాప్తంగా 43.30 శాతం వారు ఆన్లైన్ చీటింగ్ కేసులు పెరిగాయని తాజాగా చెప్పారు తెలంగాణ రాష్ట్ర డీజీపీ గుప్త.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాదిలో 1.74 లక్షల సీసీ కెమెరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశామని తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పని చేస్తున్న 10.25 లక్షల సీసీ కెమెరాలతో నిగ వేశామని తెలిపారు డీజీపీ.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈ సీసీ కెమెరాల సహాయంతో 18234 కేసులు చేదించిన తెలంగాణ రాష్ట్ర పోలీసులు.
ఎన్టీఆర్ బి డేటా ప్రకారం దేశవ్యాప్తంగా సెఫేస్ట్ సిటీలో 3 వ స్థానంలో నిలిచిన తెలంగాణ రాజధాని హైదరాబాద్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి