ఐఫోన్ పోయిందా.? ప్యాక్ అయ్యేది అక్కడికే..
Prudvi Battula
Images: Pinterest
11 November 2025
ఆపిల్ సంస్థ తయారు చేస్తున్న ఐఫోన్ భద్రతా లక్షణాలు బలంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని అన్‌లాక్ చేయలేరు.
అన్‌లాక్ చేయలేరు
ఫోన్ అన్‌లాక్ చేయకపోతే, దానితో దొంగ ఏమి చేయలేరు. కానీ దొంగిలించిన ఐఫోన్‌ను వేరే పద్దతిలో అమ్మడం జరుగుతుంది.
వేరే పద్దతిలో అమ్మడం
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దొంగిలించిన ఐఫోన్‌లను చైనాకు పంపిస్తారట. చైనాలోని షెన్‌జెన్‌కు పంపుతారు.
ఎం చేస్తారు.?
మొదట వాటిని అన్‌లాక్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సాధ్యం కాకపోతే, వాటి భాగాలను తొలగించి విక్రయిస్తారు. దీని కారణంగా వాటిని ట్రాక్ చేయడం సాధ్యం కాదు.
భాగాలను తొలగించి
షెన్‌జెన్‌ని సిలికాన్ వ్యాలీ ఆఫ్ చైనా అని కూడా పిలుస్తారు. ఇది చైనా దేశంలోని ప్రధాన సాంకేతిక కేంద్రం.
షెన్‌జెన్
పెద్ద సంఖ్యలో చిన్న తయారీదారులు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఇక్కడే ఉన్నాయి. అనేక రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు తయారు చేస్తారు.
ఎలక్ట్రానిక్ వస్తువులు
లువోహు వంటి నగరాల్లో, దొంగిలించిన ఐఫోన్‌లలోని విడి భాగాలు సులభంగా లభిస్తాయి. దొంగిలించిన ఐఫోన్‌లు సముద్రం ద్వారా షెన్‌జెన్‌కు రవాణా చేస్తారు.
సముద్రం ద్వారా షెన్‌జెన్‌కు
చైనా దేశంలోని షెన్‌జెన్‌లో షాపింగ్ మాల్స్, ఇతర షాపులలో ఖరీదైన ఐఫోన్ విడిభాగాలను సులభంగా దొరుకుతాయి.
షెన్‌జెన్‌లో షాపింగ్ మాల్స్
మరిన్ని వెబ్ స్టోరీస్
7 డేస్.. 7 జ్యువెలరీ.. ఏ రోజు ఎలాంటి నగలు ధరించాలంటే.?
ఇంట్లో అందరు మెచ్చేలా.. టేస్టీ టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్.. ఎలా చెయ్యాలంటే.?
కాటేసే ముందు పాములు హెచ్చరిస్తాయా.?