అప్పట్లో ఒక ఊపు ఊపిన ఈ వాచ్ గురించి మీకు తెలుసా?

04 December 2024

Velpula Bharath Rao

అయితే మీకు తెలియని ఒక్క విషయం ఏంటంటే 1983లో ఇలాంటి వాచ్‌లు వచ్చాయి.

1983లో వచ్చిన SEIKO టీవీ వాచ్ అప్పట్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది

ఈ వాచ్‌లో మనం ఎక్కడి నుంచైనా టీవీని చూడవచ్చు

అలాగే ఈ వాచ్ ఓ రికార్డు కూడా సాధించింది

అత్యంత చిన్న టీవీగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది

ఈ వాచ్‌ను 400 డాలర్లకు విక్రయించేవారు