మార్కెట్లోకి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ రియల్‌మీ12.. అదిరిపోయే ఫీచర్స్‌

10 March 2024

TV9 Telugu

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ తన మిడ్ రేంజ్ ఫోన్ రియల్‌మీ 12జీ భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. 

 స్మార్ట్‌ ఫోన్‌

రియల్‌మీ12తోపాటు రియల్‌మీ12+ కూడా వస్తుంది.  రియల్‌మీ12+ ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + అమోలెడ్ డిస్ ప్లేతో వస్తుంది.

రెండు వేరియంట్లు

ఈ రియల్‌మీ 12జీ మొబైల్‌లో 50 మెగా పిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. ఈ రెండు ఫోన్లు రెండు కలర్ ఆప్షన్లు.

కెమెరా క్వాలిటీ

ఈ ఫోన్‌ ధర 16,999 రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది. రియల్‌మీ12 ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్.

ఫోన్‌ ధర

మరోవైపు రియల్‌మీ12+ ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్ ప్లే విత్ 2000 నిట్స్ బ్రైట్ నెస్ ఉంటుంది.

నిట్స్‌ బ్రైట్‌నెస్‌

రియల్‌మీ12 ఫోన్‌లో 108-మెగా పిక్సెల్స్ ప్రైమరీ కెమెరాతోపాటు 2 మెగా పిక్సెల్ కెమెరాతో పాటు మరెన్నో అద్భుతమైన ఫీచర్స్‌ ఉన్నాయి. 

108 ఎంపీ కెమెరా

రియల్‌మీ12+ ఫోన్ లో 50-మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ – 2 మెగా పిక్సెల్ సెన్సర్ తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా ఉంటుంది. 

ట్రిపుల్‌ రేర్‌ కెమెరా

రియల్ మీ 12 ఫోన్ 45వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, రియల్‌మీ12+ ఫోన్ లో 67 వాట్ల చార్జింగ్ మద్దతు ఇస్తుంది.

 బ్యాటరీ