12 September 2023

 100వాట్స్‌ ఫాస్ట్‌చార్జింగ్‌తో వన్‌ప్లస్‌ నుంచి స్మార్ట్‌ ఫోన్‌

వ‌న్‌ప్ల‌స్ 12ఆర్‌ స్మార్ట్‌ ఫోన్‌పై (OnePlus 12R) టెక్ నిపుణులు లీకులు వ‌దులుతున్నారు. ఎప్పుడు విడుదల కానుందో చెప్పేస్తున్నారు

యోగేష్ బ్రార్ లేటెస్ట్ లీక్‌లో వ‌న్‌ప్ల‌స్ న్యూ స్మార్ట్‌ఫోన్ వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో క‌స్ట‌మ‌ర్ల ముందుకు రానుంద‌ని వెల్ల‌డైంది

చైనాలో వ‌న్‌ప్ల‌స్ 12ఆర్‌ను ఏస్ 3గా కంపెనీ విడుదల చేయ‌నుండ‌టంతో  ఈ హాట్ డివైజ్ లుక్ జ‌న‌వ‌రిలోగా రివీల్ కానుంది

అధికారిక లాంచ్‌కు ముందు వెల్ల‌డైన లీకుల ప్ర‌కారం ఈ మొబైల్ స్నాప్‌డ్రాగ‌న్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్‌సెట్‌ వస్తున్నట్లు తెలుస్తోంది

 ఈ స్మార్ట్‌ ఫోన్‌ 100డ‌బ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ స‌పోర్ట్‌తో 5500ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్ధ్యంతో క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకోనుంది

ఈ ఫోన్ వెనుక‌భాగంలో ఓఐఎస్‌తో కూడిన 50ఎంపీ, 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 232ఎంపీ (టెలి) కెమెరాల‌తో రానుంద‌ని చెబుతున్నారు

సెల్ఫీల కోసం 16ఎంపీ కెమెరా అమ‌ర్చారు. అండ్రాయిడ్ 14 ఓఎస్‌పై ర‌న్ అయ్యే ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచ్ 1.5కే అమోల్డ్ డిస్‌ప్లే

ప్రోటీన్‌ కంటెంట్‌ కలిగిన పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఆరోగ్యానికి మేలు చేస్తాయి.  కానీ కొన్ని పండ్లకు రాత్రుల్లో దూరంగా  ఉండాలి