వర్షాకాలంలో మీ స్మార్ట్‌ఫోన్‌ను ఇలా కాపాడుకోండి..

నాన్ వాటర్ ప్రూఫ్ మొబైల్ వర్షంలో తడిస్తే వెంటనే పాడైపోతుంది.

వీలైనంత వరకు వాటర్ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

మొబైల్ తడవకుండా ఉండేందుక వాటర్ ప్రూఫ్ పౌచ్‌ను మీ వెంట ఉంచుకోవాలి.

వాటర్ ప్రూఫ్ పర్స్‌లు చాలా పారదర్శకంగా ఉంటాయి.

వాన వస్తున్నప్పుడు మొబైల్‌ను వాటర్ ప్రూఫ్ పర్స్‌లో ఉంచాలి.

ఈ కామర్స్ సైట్లలో ఇవి లభిస్తాయి. ధర రూ.99 నుంచి ఉంటాయి.

మొబైల్‌లో ఎప్పుడూ డేటాను బ్యాకప్ చేయాలి.

వర్షాకాలంలో మొబైల్‌ని ఎప్పుడూ కిటికీ పక్కన పెట్టకూడదు.