30 August 2023
జాబిల్లిపై ప్రజ్ఞాన్ రోవర్ కనిపెట్టిన మూలకాలు ఇ
వే..
ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 సక్సస్ కావడంతో దాని ఫలాలు ఇప్పుడు మనకు అందుతున్నాయి
చంద్రయాన్-3 ప్రయోగం ద్వారా జాబిల్లిపై అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రో
వర్లు చురుగ్గా పనిచేస్తున్నాయి
ఇప్పటి వరకు జాబిల్లికి సంబంధించి ప్రపంచంలో ఎవరికీ తెలియని విషయాలు కనిపెట్టేందుకు అవి పోటీపడుతున్నాయి
జాబిల్లి దక్షిణ ధ్రువానికి చేరువలో ఉపరితలంపై సల్ఫర్ ఉన్నట్లు ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించడం ఇప్పుడు సంచ
లనంగా మారింది
అలాగే జాబిల్లిపై ఆక్సిజన్ కూడా ఉన్నట్లు రోవర్ గుర్తించినట్లు ఇస్రో వెల్లడించింది
ఇంకా అల్యూమినియం, ఐరన్, కాల్షియం, మంగనీస్, టైటానియం, సిలికాన్ , క్రోమియం ఉన్నట్
లు రోవర్ గుర్తించింది
హైడ్రోజన్ జాడ కోసం చంద్రుడి ఉపరితలంపై రోవర్ అన్వేషణ కొనసాగిస్తోంది
జాబిల్లి ఉపరితలంపై తీవ్రస్థాయి లేజర్ కిరణాలను ప్రసరింపజేసి రోవర్ ద
ీన్ని గుర్తించడం విశేషం
ఇక్కడ క్లిక్ చేయండి