వాట్సాప్‎లో ChatGPT.. ఎలా వర్క్ అవుతుందంటే.?

Prudvi Battula 

Images: Pinterest

11 November 2025

ChatGPT సదుపాయాన్ని పొందడానికి వినియోగదారులు వాట్సాప్‎ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేదంటే వెబ్ వెర్షన్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది.

ChatGPT పొందడానికి

వాట్సాప్ వినియోగదారులు కేవలం ఒక నంబర్‌ని డయల్ చేయడం ద్వారా ఓపెన్ AI ChatGPT ఫీచర్‌లను పొందగలుగుతారు.

ఓపెన్ AI ChatGPT ఫీచర్‌

ఓపెన్ AI సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో పోస్ట్ చేయడం జరగుతుంది. ChatGPT చాట్‌బాక్స్ విస్తరణ గురించి సమాచారాన్ని అందించింది.

Xలో పోస్ట్

అయితే, ఈ సదుపాయం ప్రస్తుతానికి అమెరికా, కెనడా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. త్వరలో అన్ని దేశాలకు విస్తరణ జరగనుంది.

అన్ని దేశాలకు విస్తరణ

USలోని వినియోగదారులు కాల్‌లపై ChatGPTకి ఉచిత ప్రాప్యతను పొందుతారని ఓపెన్ AI తెలిపింది. ఉచిత యాక్సెస్ 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది.

యాక్సెస్ 15 నిమిషాలు మాత్రమే

ఇప్పుడు వినియోగదారులు 1-800-242-8478 ఫోన్ నంబర్‌కు సందేశం పంపడం ద్వారా వాట్సాప్‎ నుండి నేరుగా ChatGPTని యాక్సెస్ చేయవచ్చు.

సందేశం పంపడం ద్వారా

అమెరికాలోని వాట్సాప్ వినియోగదారులు 1-800-ChatGPTకి కాల్ చేయడం ద్వారా ఈ చాట్‌బాట్‌ను యాక్సెస్ చేయవచ్చు.

చాట్‌బాట్‌ను యాక్సెస్

ఈ ఫీచర్ ప్రస్తుతం భారతదేశంలో పని చేయడం లేదు. అయితే దీనికి సంబంధించిన అప్‌డేట్ త్వరలో బయటకు రావచ్చని భావిస్తున్నారు.

అప్‌డేట్ త్వరలో