స్మార్ట్‌ వాచ్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. మీ ఊహకు కూడా అందదు. 

16 January 2024

TV9 Telugu

బీట్‌ఎక్స్‌పీ మార్వ్‌ నియో అసలు ధర రూ. 6,499కాగా డిస్కౌంట్‌లో భాగంగా కేవలం రూ. 899కేస సొంతం చేసుకోవచ్చు. ఈ వాచ్‌లో 1.85 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను ఇచ్చారు. 

నాయిస్‌ కలర్‌ ఫిట్‌ ఐకాన్‌ వాచ్‌ అసలు ధర రూ. 5,999కాగా 81 శాతం డిస్కౌంట్‌తో రూ. 1099కే లభిస్తోంది. ఇందులో 1.8 ఇంచెస్‌ స్క్రీన్‌, బ్లూటూత్ కాలింగ్‌ ఫీచర్‌ను అందించారు. 

నాయిస్‌ ఐకాన్‌ బజ్‌ స్మార్ట్‌ వాచ్‌ అసలు ధర రూ. 4999కాగా, డిస్కౌంట్‌లో భాగంగా రూ. 999కే సొంతం చేసుకోవచ్చు. ఈ వాచ్‌లో 1.69 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను ఇచ్చారు.

ఫాస్ట్రాక్‌ రివోల్ట్‌ వాచ్‌ అసలు ధర రూ. 3,995 కాగా ఆఫర్‌లో భాగంగా రూ. 1,199కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 1.83 ఇంచెస్‌ స్క్రీన్‌ను అందించారు. 

ఫైర్‌బోల్ట్‌ రైజ్ స్మార్ట్‌ వాచ్‌పై ఏకంగా 90 శాతం డిస్కౌంట్‌తో రూ.1499కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఈ వాచ్‌ను లగ్జరీ లుక్‌లో డిజైన్‌ చేశారు. 

ఫైర్‌ బోల్ట్‌ టాక్‌ స్మార్ట్ వాచ్‌పై ఏకంగా 89 శాతం డిస్కౌంట్‌తో రూ. 1,099కే సొంతం చేసుకోవచ్చు. ఈ వాచ్‌లో 1.28 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. 

రెడ్‌మీ వాచ్‌3 వాచ్‌ అసలు ధర రూ. 5999కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 2,999కేసొంతం చేసుకోవచ్చు. ఇందులో బ్లూటూత్‌ కాలింగ్ ఫీచర్‌ను ఇచ్చారు.