05 September 2023
జాబిల్లిపై విక్రమ్ ల్యాండింగ్ మరో ఘనత
మరో ఘనత సాధించిన చంద్రయాన్ - 3. మరోసారి చంద్రుడిపై సురక్షితంగా విక్రమ్ ల్యాండింగ్.. ఫొటోస్ రిలీజ్ చేసిన ఇస్రో.
ఇస్రో శాస్త్రవేత్తలు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఇంజిన్లను మండించిన విక్రమ్ ల్యాండర్..
40 సెం.మీ గాల్లోకి లేచి, 30-40 సెం.మీ. దూరంలో సురక్షితంగా ల్యాండ్ అయిన ల్యాండర్..
ఇప్పటికే రెండు వారాల పాటు చంద్రుడిపై అన్వేషణ సాగించిన చంద్రయాన్-3 వెల్లడించిన ఇస్రో
నిర్ధేశించిన మిషన్ లక్ష్యాలను మించి విక్రమ్ ల్యాండర్ పనిచేస్తోందన్న భారత అంతరిక్ష సంస్థ.
విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞా రోవర్‌లను నిద్రాణ స్థితిలోకి పంపిన ఇస్రో.. విక్రమ్ ల్యాండర్ కొత్త వీడియో విడుదల చేసిన ఇస్రో.
మానవ ప్రయోగాలకు కిక్‌స్టార్ట్‌గా పనిచేస్తుందని వెల్లడించిన ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఇప్పటి వరకూ చంద్రుడిపై భారత్‌తో పాటు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే సేఫ్ ల్యాండింగ్ చేయగలిగాయి.
చంద్రయాన్-3 ల్యాండింగ్‌కు ముందు రష్యా ప్రయోగించిన లూనా-25 విఫలం అయ్యిన సంగతి తెలిసిందే..
ఇక్కడ క్లిక్ చెయ్యండి