ఫోన్ నంబర్ లేకుండా ChatGPT ఉపయోగించవచ్చా.?

TV9 Telugu

30 December 2024

ప్రస్తుతకాలంలో టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది. దానిలో భాగంగా చాలామంది ప్రజలు ChatGPT ఉపాయాగిస్తున్నారు.

మీరు మీ ఫోన్ నంబర్‌ను బహిర్గతం చేయకుండా ChatGPTని ఉపయోగించాలనుకుంటే, దాని పూర్తి ప్రక్రియను తెలుసుకోండి.

ముందుగా openai.com వెబ్‌సైట్‌కి వెళ్లి, దాని పైన చూపిన మెనులో ట్రై చాట్‌జిపిటి ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది.

మెయిన్ మెనులో ఇప్పుడు మీరు ట్రై చాట్‌జిపిటిపై క్లిక్ చేయాలి. దాన్ని ఉపయోగించడానికి మీరు సైన్ అప్ చేయాలి.

మీరు ఫోన్ నంబర్‌ను అందించకూడదనుకుంటే, మీరు మీ ఇమెయిల్ చిరునామాను ఉపయోగించి సైన్అప్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ChatGPTని ఉపయోగించడానికి, మెయిల్ IDని కలిగి ఉండటం తప్పనిసరి. దీని కోసం Google/Microsoft/Apple అకౌంట్ సహాయం తీసుకోవచ్చు.

ChatGPT ప్లస్ అధునాతన వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీని కోసం మీరు సబ్‌స్క్రిప్షన్ తీసుకోవలసి ఉంటుంది.

ChatGPTని ఉపయోగించడానికి ఉచితం. కానీ ChatGPT ప్లస్ మీకు ప్రతి నెలా $20 (సుమారు రూ. 1659) ఖర్చు అవుతుంది.