ఈ సింపుల్ టిప్స్‌తో ఫోన్‌లో యాడ్స్ బ్లాక్..
TV9 Telugu
30 December
2024
ఆండ్రాయిడ్ ఫోన్ వాడే వారిలో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య యాడ్స్. ఫోన్ ఉపయోగించేటప్పుడు యాడ్స్ వస్తూ ఇబ్బంది పెడుతుంటాయి.
మొదట మన స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి.. Google ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మేనేజ్ గూగుల్ అకౌంట్ ఆప్షన్‌కు వెళ్లాలి.
అక్కడ మీకు డేటా అండ్ ప్రైవసీ ఆప్షన్ కనిపిస్తుంది. క్రిందికి స్క్రోల్ చేస్తే సెలక్షన్ ఆఫ్ పర్సనల్ యాడ్స్ ఆప్షన్ కనిపిస్తుంది.
మీకు ఏయే యాడ్స్ వస్తున్నాయో మీ యాక్టివిటీలలో ఏవి ట్రాక్ చేయబడతాయో అన్ని ఇక్కడ సులభంగా చెక్ చేయవచ్చు.
దీని తర్వాత మీరు సెలక్షన్ ఆఫ్ పర్సనల్ యాడ్స్ ఆప్షన్ కింద ఉన్న మై యాడ్ సెంటర్ ఆప్షన్ చూడొచ్చు.
మై యాడ్ సెంటర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ సెలక్షన్ ఆఫ్ పర్సనల్ యాడ్స్ ఆప్షన్ కనిపిస్తుంది.
దాని తరవాత సెలక్షన్ ఆఫ్ పర్సనల్ యాడ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి వెంటనే ఆఫ్ చేయండి.
ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి గూగుల్ ద్వారా డిలీట్ అడ్వర్టయిజింగ్ ఐడీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇలా యాడ్స్ నుంచి బయటపడొచ్చు.
మరిన్ని వెబ్ స్టోరీస్
తెలుగు రాష్ట్రాల్లో దొరికే ఈ డ్రింక్స్ ఒక్కసారైన టేస్ట్ చెయ్యాలి..
విశాఖ చరిత్రలో విలసిల్లిన మహారాజులు వీరే..
దెయ్యాల విక్రయించే నగరం గురించి విన్నారా.?