వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్ కోసం బెస్ట్ నేమ్స్ ఇవే.. 

14 July 2025

Prudvi Battula 

మీ ప్రియమైన కుటుంబం కోసం మీరు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాలనుకొంటే మాత్రం 'హార్ట్ & హోమ్' అనే పేరు సెట్ అవుతుంది.

'లైఫ్ లైన్స్' అనే పేరు ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ కోసం మంచి సూచన. మీ జీవితానికి ఓ అర్దాన్ని ఇచ్చిన మీ కుటుంబానికి ఇది సరైనది.

'రూట్స్ & బ్రాంచెస్' అనేది కూడా మీ బలంగా వెంట నిలిచిన ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‎కి సూపర్‎గా సెట్ అయిపోతుంది.

మీకు ఎంతో ఇష్టమైన మీ కుటుంబ సభ్యులతో కూడా వాట్సాప్ గ్రూప్ కోసం 'లవ్ లాంజ్' అనే పేరు చాలా బాగా సెట్ అవుతుంది.

మీతో కలిసి నడిచే కుటుంబం కోసం పెట్టుకొనే వాట్సప్ గ్రూప్ కోసం 'టుగెదర్ వి రైజ్' ఉత్తమమైన సూచన అనే చెప్పాలి.

మిమ్మిల్ని కల్మషం లేని ప్రేమతో ఆదరించే మీ కుటుంబ సభ్యులతో కూడిన వాట్సాప్ గ్రూప్ కోసం 'ప్యూర్లీ అవర్స్' పేరు సెట్ అయిపోతుంది.

స్వర్గానికి ప్రతీకగా ఎన్నడూ నిలిచిపోయే మీ కుటుంబం వాట్సాప్ గ్రూప్ కోసం 'సేఫ్ హెవెన్' అనే పేరు సూపర్ అనే చెప్పాలి.

మిరే తమ ప్రపంచంగా భావించే మీ కుటుంబ సభ్యుల కోసం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తే మాత్రం 'అవర్ వరల్డ్' అనే పేరు సరిపోతుంది.