ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ ఫోన్‌లపై ఊహకందని తగ్గింపు.. 

01 September 2023

ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 11,999గా ఉంది. అయితే ఆఫర్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌లో రూ. 9,199కే సొంతం చేసుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13

నథింగ్ ఫోన్‌ 1 స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 32,999 కాగా, ఫ్లిప్‌ కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డే సేల్‌లో భాగంగా అన్ని డిస్కౌంట్స్‌తో కలిపి రూ. 23,999కే సొంతం చేసుకోవచ్చు. 

నథింగ్ ఫోన్ 1...

గూగుల్ పిక్సెల్‌ 7 స్మార్ట్ ఫోన్‌ లాంచ్‌ అయిన సమయంలో ధర రూ. 59,999గా ఉంది. అయితే ఫ్లిప్‌ కార్ట్‌ సేల్‌లో భాగంగా రూ. 36,499కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. 

 గూగుల్ పిక్సెల్ 7..

ఇన్‌ఫీనిక్స్‌ స్మార్ట్ 7 అసలు ధర రూ. 7,299గా ఉంది. అయితే డిస్కౌంట్‌లో భాగంగా రూ. 5,939కే సొంతం చేసుకోవచ్చు. రూ. 5 వేలలో స్మార్ట్ ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌. 

ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 7 

వివో వీ29ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 26,999కాగా, ఫ్లిప్‌ కార్ట్ సేల్‌లో భాగంగా అన్ని డిస్కౌంట్స్‌ కలుపుకొని రూ. 24,999కే సొంతం చేసుకోవచ్చు. 

వివో వీ29ఈ...

రియల్‌మీ బ్రాండ్‌పై కూడా మంచి ఆఫర్‌ అందిస్తున్నారు. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 10,999 కాగా, డిస్కౌంట్‌లో భాగంగా రూ. 9,499కే సొంతం చేసుకోవచ్చు. 

రియల్‌మీ సీ55..

ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో అందిస్తోన్న మరో బెస్ట్‌ డీలో ఇది. ఒప్పో ఏ17కే స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 10,499 కాగా ఫ్లిప్‌ కార్ట్‌ సేల్‌లో భాగంగా రూ. 7,999కే సొంతం చేసుకోవచ్చు. 

 ఒప్పో ఏ17కే...

చైనా స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీకి చెంది.. రెడ్‌మీ నోట్‌ 12 స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 17,999కాగా, డిస్కౌంట్‌లో భాగంగా రూ. 10,799కే సొంతం చేసుకోవచ్చు. 

రెడ్‌మీ నోట్ 12..