31 August 2023

యాపిల్ iPhone 15 లాంచ్ ఈవెంట్‌ డేట్ ఫిక్స్ 

ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ iPhone కు ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదు. 

రాబోయే న్యూ గ్లోబల్ ప్రోడక్ట్ లాంచ్ ఈవెంట్‌ను అధికారికంగా ప్రకటించింది యాపిల్. 

iPhone 15 సిరీస్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 12న రాత్రి 10గంటల 30 నిమిషాలకు జరుగనుంది. 

Apple అధికారిక YouTube ఛానెల్‌లో ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు.

iPhone 15  కాకుండా, Apple Watch Series 9ని కూడా లాంఛ్ చేస్తున్నట్లు ప్రకటించింది. 

Apple Watch Ultraను అధునీకరించిన కొత్త ఫీచర్లతో న్యూ ఎడిషన్‌ విడుదల చేయనున్నారు.

M3 ప్రాసెసర్‌తో కొత్త పరికరాన్ని కూడా ప్రారంభించేందుకు ఫ్లాన్ చేసింది యాపిల్ సంస్థ.

ఐఫోన్ 15 ఉత్పత్తిని త్వరలో తమిళనాడులోని ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్‌ ప్రారంభించబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. 

 ఐఫోన్ 15  డైనమిక్ ఐలాండ్ నాచ్ డిజైన్‌తో పాటు USB టైప్ C ఛార్జింగ్ సపోర్ట్‌ సదుపాయం.  

ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ అప్‌గ్రేడ్ చేసిన 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌ వస్తాయా