లగ్జరీ రెస్టారెంట్స్ కలిగి ఉన్న టాప్ 10 క్రికెటర్స్..
షకీబ్ అల్ హసన్- ‘షకీబ్స్ 75’, దీనిని ఢాకాలో ఏర్పాటు చ
ేశాడు.
షోయబ్ మాలిక్ - ‘ది రైస్ బౌల్’, దీనిని లాహోర్‌లో ఏర్పాటు చేశ
ాడు.
కుమార్ సంగక్కర-మహేల జయవర్ధనే సంయుక్తంగా కొలంబోలో ‘మినిస్ట్రీ ఆఫ
్ క్రాబ్’ అనే పేరుతో రెస్టారెంట్ స్థాపించారు.
కపిల్ దేవ్ - పాట్నాలో ‘ఎలెవెన్స్’ అనే రెస్టారెంట్ ఏర్పాటు చేశాడు.
జహీర్ ఖాన్ - డైన్ ఫైన్ అండ్ స్పోర్ట్స్ లాంజ్‌ను పూణెలో ఏర్పాటు చేశాడు.
సురేష్ రైనా - ‘రైనా ఇండియన్ రెస్టారెంట్’ను నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఏర్పాటు చేశాడు.
శిఖర్ ధావన్ - ‘ది ఫ్లయింగ్ క్యాచ్- స్పోర్ట్స్ కేఫ్’ ని దుబాయ్‌లో స్టార్ట్ చేశాడు.
రవీంద్ర జడేజా - ‘జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్’ పేరుతో రాజ్‌కోట్‌లో రెస్టారెంట్ ఓపెన్ చేశాడ
ు.
ఎంఎస్ ధోనీ - ‘శాఖ హ్యారీ’ పేరుతో రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు.
విరాట్ కోహ్లీ - ‘వన్8 కమ్యూన్’ పేరుతో ముంబైలో రెస్టారెంట్ స్ట
ార్ట్ చేశాడు.
ఇక్కడ క్లిక్ చేయండి..