పచ్చతో చేసిన నగలు ఎందుకు ధరించాలి.? జ్యోతిష్యం ఏం చెబుతుందంటే.?
14 July 2025
Prudvi Battula
జ్యోతిష్యం: పచ్చలు బుధ గ్రహంతో సంబంధం కలిగి ఉంటాయి. మిథున, కన్య రాశుల వారికి ప్రయోజనకరంగా భావిస్తారు.
వ్యాపారాలలో విజయం కోసం: పచ్చతో చేయబడిన నాగులు ధరించేవారి సృజనాత్మకతతో వ్యాపారాలలో విజయం సాధిస్తారని నమ్మకం.
ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది: పచ్చను 'శ్రేయస్సు రాయి'గా పరిగణిస్తారు. ఇది తేజస్సు, వృద్ధిని సూచిస్తుంది. వీటితో చేసిన నగలు వేసుకొంటే ఆర్థిక బలం లభిస్తుంది.
జ్ఞానం & తెలివితేటలను తెస్తుంది: మేధో శక్తిని పొందడానికి పచ్చ రాయిని ధరించవచ్చు. విద్యార్థులకు పచ్చ రత్నం ధరించడం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.