పెళ్లి కార్డులపై గణేష్ ఫోటో ఎందుకు ముద్రిస్తారంటే.. 

01 December 2023

గణేశుడికి మొదటి పూజతోనే ఏదైనా శుభ కార్యాలు మొదలు పెట్టాలని.. అప్పుడే అవి నిర్విఘ్నంగా జరుగుతాయని విశ్వాసం. మొదటి శుభ లేఖను గణేశుడికి గుడిలో ఉంచుతారు.

మొదటి ఆహ్వానం

హిందూ ఆచారాల్లో  వివాహం పవిత్ర బంధంగా పరిగణించబడుతుంది. ఈ బంధాన్ని కొనసాగించడానికి పెళ్లిలో గణేశుడిని పూజించి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు.

పవిత్ర బంధం

హిందూ ఆచారాలలో గణేశుడి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందుకే వివాహంలో ప్రతి శుభకార్యానికి ముందు వినాయకుడిని పూజించాలనే నియమం ఉంది.

గణేష్ పూజ

గణపతిని జ్ఞానం, వివేకం గల దేవుడుగా పరిగణిస్తారు. అందుకే పెళ్ళికి సంబంధించిన అన్ని పనులు జ్ఞానం,  వివేకంతో విజయవంతం కావాలని గణపతిని పూజిస్తారు.

మేధస్సు, జ్ఞానం

గణేశుడు ఆది పూజ్యుడు. విఘ్నలకధిపతి. వధూవరుల సంతోషకరమైన జీవితం కోసం గణేశుని ఆశీర్వాదం పొందడానికి శుభలేఖపై వినాయకుడి ఫోటో ముద్రిస్తారని విశ్వాసం

నూతన వధూవరులకు ఆశీస్సులు

గణేశుడి తల ఏనుగు తల. ఒక వ్యక్తి తన ఆలోచన పరిధిని విస్తృత పరుచుకోవాలని వివాహంలో ఎవరినీ అవమానించకూడదని జ్ఞానాన్ని ఇస్తుంది.

ఏనుగు తల

వివాహంలో అన్నీ ఆలోచించి చూసిన తర్వాతనే తీసుకోవాలని గణేశుడి చూపులు ఏ నిర్ణయమైనా తీసుకోవాలనే చిహ్ననానికి గుర్తు అని అంటారు. 

చిన్న కళ్ళు