దసరాకి వాహనాలతో నిమ్మకాయలు ఎందుకు తొక్కిస్తారు.?
27 September 2025
Prudvi Battula
హిందువులు ప్రత్యమైన పండగల్లో దసరా ఒకటి. ఈరోజున చాలామంది కొత్త వాహనాలు కొనుక్కొని గుడికి వెళ్లి పూజలు చేసి చక్రాలతో నిమ్మకాయలు తొక్కిస్తారు.
దీనివల్ల వాహనాలకు ప్రమాదం జరగదని ఏళ్ల నుంచి హిందువులు నమ్ముతున్నారు. అయితే దీని వెనుక సైన్స్ కూడా దాగి ఉంది.
పూర్వం ప్రయాణం కోసం ప్రజలు గుర్రపు బండ్లు, ఏండ్ల బండ్లును ఉపయోగించేవారు. వాటి ద్వారానే సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు.
అయితే అడవుల గుండా ప్రయాణం చేసే సమయంలో మార్గం మధ్యలో బురద, నీటిలో వెళ్లడం వల్ల గుర్రాలు, ఎడ్ల కాళ్ళకు ఇన్ఫెక్షన్ అయ్యింది.
ప్రయాణానికి ముందు గుర్రాలు, ఎడ్లతో నిమ్మకాయలను తొక్కిస్తే బురదలో ఉండే క్రిములు వల్ల ఇన్ఫెక్షన్ అవ్వకుండా కాపాడేది. దీంతో ప్రయాణం సాఫీగా సాగేది.
అప్పటినుంచి దీన్ని ఓ నమ్మకంగా కొనసాగిస్తున్నారు. కానీ రబ్బర్ టైర్లు వచ్చిన ఇది ఫాలో అవుతుంది. దీనికి కూడా ఓ కారణం ఉంది.
టైర్లలో జీవం ఉండదు కాబట్టి ఇన్ఫెక్షన్లు సోకవు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది టైర్ల కోసం కాదు వాహనంలో ఉన్నవారి సేఫ్టీ కోసం ఇలా చేస్తారు.
నిమ్మకాయలో ఉండే యాసిడ్, ఇతర రసాయన పదార్థాలు వాహనంలో క్రిమి కీటకాలను, బ్యాక్టీరియాను నివారిస్తాయి. ఇది అందులో ప్రయాణించే వారికి మంచిది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ మొక్కలు ఉంటే.. ఇంటికి అరిష్టం.. వెంటనే తొలగించండి..
రోజుకు ఒక గ్లాస్ పైనాపిల్ జ్యూస్.. ఆ సమస్యలన్నీ ఖతం..
చేప తల తింటే.. అన్లిమిటెడ్ బెనిఫిట్స్