రాఖీ పండుగ ఎప్పుడు.. ఏ రోజు రాఖీ కట్టడం మంచిదంటే

09 August 2023

రాఖీ పండుగ ప్రతి శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటాం. ఈ రోజును రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలచుకుంటాం. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకం

రాఖీ పౌర్ణమి

అక్కాచెల్లెళ్ళు తమ అన్నదమ్ములు బాగుండాలని రక్ష కడితే.. తామెప్పుడూ తమ తోబుట్టువులకు తోడుగా ఉంటామని అన్నదమ్ములు భరోసా ఇస్తుంటారు. అయితే రాఖీ పండుగ ఎంత గొప్పదో తెలిసిందిగా..

రాఖీ పౌర్ణమి

ఈ కారణంగా రాఖీ పండుగ విషయంలో ఈ ఏడాది గందరగోళం నెలకొంది. రాఖీపండుగ 30వతేదీనా లేక 31వ తేదీనా అనేది అర్థం కావడం లేదు. ఈ గందరగోళం తొలగించి రాఖీ పండుగ ఎప్పుడో తెలుసుకుందాం

రాఖీ పౌర్ణమి

రాఖీ పండుగ ప్రతి శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది పౌర్ణమి 30నా, 31నా అనే సందేహం ఉంది. ఈ ఏడాది పౌర్ణమి రెండు రోజులలో వచ్చింది. అంటే 30,31 రెండురోజులలో పౌర్ణమి ఉంది.

రాఖీ పౌర్ణమి

రాఖీ పండుగ ప్రతి శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది పౌర్ణమి 30నా, 31నా అనే సందేహం ఉంది. ఈ ఏడాది పౌర్ణమి రెండు రోజులలో వచ్చింది. అంటే 30,31 రెండురోజులలో పౌర్ణమి ఉంది.

రాఖీ పౌర్ణమి

అంటే 30,31 రెండురోజులలో పౌర్ణమి ఉంది. అయితే 30తేదీ భద్రకాలం ఉంది. దీని గురించి తెలుసుకోకుండా రాఖీ కట్టే పొరపాటు ఎవ్వరూ చేయకూడదని ప్రచారంలో ఉంది.

రాఖీ పౌర్ణమి

పౌర్ణమి 30వ తేదీ రాత్రి 9.01 గంటలకు ప్రారంభమై 31వ తేదీ ఉదయం 07.05 నిమిషాల వరకు ఉంటుంది. సోదరీమణులు ఈ సమయంలో ఎప్పుడైనా తమ సోదరులకు రాఖీ కట్టవచ్చు.

రాఖీ పౌర్ణమి