శ్రావణ మాసంలో వీటిని దానం చేస్తే.. డబ్బు మీకు దాసోహం..
01 August 2025
Prudvi Battula
శ్రావణ మాసంలో బియ్యం, చక్కెర, పాలు, తెల్లని పువ్వులు వంటి తెల్లటి వస్తువులను దానం చేయండి. ఇలా చేస్తే శివ అనుగ్రహం లభిస్తుంది.
ఆర్థిక స్థిరత్వం, భద్రత కోసం శ్రావణ మాసంలో బియ్యం, బార్లీ లేదా గోధుమ వంటి ధాన్యాలను పేదలకు దానం చేయండి.
ఈ మాసంలో ఖీర్, బర్ఫీ, చక్కెర పొడి వంటి తీపి వస్తువులను దానం చేస్తే ఆనందం, శ్రేయస్సుతో పాటు లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది.
శ్రావణంలో ఆవులకు ఆహారం పెట్టడం, నెయ్యి, పాలు వంటివి దానం చేయడం వల్ల ఆశీర్వాదం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు.
పవిత్రమైన రుద్రాక్ష పూసలను ఈ మాసంలో దానం చేస్తే ఆధ్యాత్మిక వృద్ధి, శ్రేయస్సును తెచ్చిపెడుతుందని నమ్మకం.
శ్రావణంలో పేదలకు వైద్య ఖర్చులకు సహాయం చేయడం వల్ల శ్రేయస్సు లభిస్తుంది. అలాగే లక్ష్మీ దేవి సంతోషించి మీపై వారలు కురిపిస్తుంది.
శ్రావణ మాసంలో శివుడికి పాలు, దానిమ్మ రసం నైవేద్యంగా సమారిస్తే జ్ఞానం, తెలివితేటలు, సంపద పెరుగుతుంది.
నెయ్యి, కుశ జలం, తేనె, చెరుకు రసం ముక్కంటికి సమర్పిస్తే కుటుంబ వృద్ధి, మంచి ఆరోగ్యం, ఆధ్యాత్మికత, చెడు కర్మలను తొలగి గొప్ప సంపద లభిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
కరివేపాకు రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి దివ్యఔషధం..
తెల్లవారుజామున వచ్చే కలలు నిజం అవుతాయా.? వాస్తవం ఏంటి.?
భారతీయ వివాహ ఆచారాల వెనుక ఇంత సైన్స్ ఉందా.?