అర్ధరాత్రి 12:00 గంటలకు పుట్టినరోజు జరుపుకుంటే ఏమవుతుంది.? మంచిదేనా.? 

Prudvi Battula 

Images: Pinterest

20 November 2025

ప్రస్తుతం చాలామంది ప్రజలు తరచుగా రాత్రి 12 గంటల సమయంలో తమ పుట్టినరోజు వేడుకను జరుపుకోవడం మొదలుపెడతారు.

12 గంటలకు పుట్టినరోజు వేడుక

వారి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ప్రజలు అర్దరాత్రి 12 గంటలకు పుట్టినరోజు కేక్‌లను కట్ చేస్తారు.

కేక్‌లను కట్ చేస్తారు

రాత్రి 12 గంటలకు పుట్టినరోజు జరుపుకోకూడదని అంటారు నిపుణులు. ఎందుకు చేయకూడదో అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం.

జరుపుకోకూడదా.?

నిజానికి హిందూవులు విశ్వసించే జ్యోతిష్యం ప్రకారం రాత్రి 12 గంటలకు ప్రేత కాలం వస్తుందంటున్నారు నిపుణులు.

ప్రేత కాలం

అర్దరాత్రి 12 గంటల సమయంలో ప్రతికూల శక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు జ్యోతిష్యవేత్తలు, పండితులు.

ప్రతికూల శక్తి ప్రభావం

దెయ్యం సమయంలో కేక్ కట్ చేయడం వల్ల ఆయుర్దాయం, అదృష్టం తగ్గుతుందని చెబుతున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు.

దెయ్యం సమయం

ఈ సమయంలో పుట్టినరోజు వేడుకను ప్రతికూల శక్తి కారణంగా కూడా అనారోగ్యానికి గురవుతారని జ్యోతిష్యవేత్తల మాట.

అనారోగ్యం

అందువల్ల ఈ సమయం పుట్టినరోజు వేడుకలు వంటి ఎలాంటి శుభ సందర్భాన్ని జరుపుకోవడానికి పరిగణించబడదంటున్నారు.

శుభ సమయం కాదు