బంగారం ఆలా ధరించారంటే.. కాసుల వర్షమే.. 

Prudvi Battula 

Images: Pinterest

30 November 2025

జ్యోతిష్యం ప్రకారం.. బంగారాన్ని ధరించడం శ్రేయస్కరం. ప్రకాశించే బంగారం వేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది.

బంగారం వేసుకుంటే అదృష్టం

బంగారు నగలు ధరించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని, అలాగే సంపద వృద్ధి చెందుతుందని చాలామంది నమ్ముతారు.

సంపద వృద్ధి

ఉంగరపు వేలుకు బంగారాన్ని ధరించడం వల్ల సూర్య భగవానుడి ద్వారా ఆ వ్యక్తికి ఆనందాన్ని, గౌరవాన్ని పెంచుతుంది.

ఆనందాన్ని, గౌరవాన్ని పెంచుతుంది

చూపుడు వేలుకు బంగారు ఉంగరాన్ని ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌, డిప్రెషన్‌తో బాధపడేవారికి మంచిది. ఇది ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాలను పెంచుతుంది.

ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌, డిప్రెషన్‌కి మంచిది

మెడలో బంగారు గొలుసు, నెక్లెస్ లాంటివి ధరించడం వల్ల గుండెను బలపరిచి హృదయ సమస్యలను దూరం చేస్తున్నది కొందరి మాట.

హృదయ సమస్యలు దూరం

సైన్స్ ప్రకారం, అంచుల నుండి ఎల్లప్పుడూ శక్తి ప్రవాహం ఉన్నందున తలకు ఇరువైపులా అంటే ముక్కు, చెవులకు బంగారు ఆభరణాలు ధరించాలి.

శక్తి ప్రవాహం

బంగారంలా ఉండే నకిలీ నగలను ధరిస్తే, దాని నుండి వెలువడే శక్తి మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కాబ్బట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.

నకిలీ నగలను ధరిస్తే

బంగారు ఆభరణాలను తలకు పెట్టుకోవడం వల్ల వాటి నుంచి డుదలయ్యే ఉష్ణ శక్తి మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది.

తలకు పెట్టుకోవడం