ఈ మొక్కలు ఇంట్లో ఉంటే ఆర్ధిక ఇబ్బందులే

ఇంట్లో పత్తి మొక్కలు పెంచటం అశుభం. అపజయాలు, అనారోగ్యాలు లాంటివి తలెత్తుతాయి.

తుమ్మ చెట్టు పెరగటం వల్ల కుటుంబ సభ్యులకు ఆనారోగ్యం  బారిన పడతారు. లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. 

రేగు చెట్టు ఉంటే ఆ కుటుంబంలో కష్టాలు ఎదుర్కుంటారు. అందుకే ఇది ఇంట్లో ఉండకూడదు.

తాటి చెట్టు పెంచడం వలన ఆర్ధిక ఇబ్బందులు తలెత్తుతాయి. అన్నింటా అపజయం ఎదుర్కోవాలి.

ముళ్ళ మొక్కలు ఇళ్ళలో పెంచటం మంచిది కాదు. పాలు కారే మొక్కలు ఇళ్ళలో ఉంటే దురదృష్టం

బోన్సాయ్ మొక్కలను పెంచటం కుటుంబ ఎదుగుదలకు ఆటంకం. గోరింట మొక్క నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది