మణికట్టుకి రక్షతాడు.. సంప్రదయమే కాదు.. ఆరోగ్యం కూడా..
27 September 2025
Prudvi Battula
హిందువులు నిష్ఠగా పాటించే అనేక సంప్రదాయాల్లో ఒక సైన్స్ దాగి ఉంటుంది. వాటిలో మణికట్టుకి ధరించే రక్షతాడు కూడా ఉంది.
హిందువుల మణికట్టుకి రక్షతాడు ధరించడం ఒక సంప్రదాయం. అయితే దీని వెనుక చాలామందికి తెలియని సైన్స్ దాగి ఉంది.
మణికట్టు సిరలు, ధమనులు కలిసే స్థానం. పూర్వకాలంలో చాలామంది వైద్యులు మణికట్టు పట్టుకొని వ్యాధి గురించి చెప్పేవారు.
మణికట్టు వద్ద సిరలు, ధమనులు కలిసే ఉంటె ప్లేస్‌ని ప్రెజర్ పాయింట్స్ అంటారు. వీటి ద్వారా వ్యక్తికి ఉన్న వ్యాధి గురించి తెలుసుకోవచ్చు.
ఈ ప్రెజర్ పాయింట్స్ వద్ద రక్షతాడు ధరిస్తే అవి బ్యాలన్స్ అవుతాయి. దీంతో గుండె జబ్బులు, రక్తపోటు, పక్షవాతం వ్యాధులు నుంచి రక్షించవచ్చు.
మణికట్టుకి రక్షతాడు ధరించడానికి ముంది హిందూ ధర్మంలో ఉన్న కొన్ని నియమాలను తెలుసుకోవాలని అంటున్నారు పండితులు.
హిందూ ధర్మంలో మగవారు, పెళ్లికాని స్త్రీలు ఇద్దరు కూడా రక్షతాడును కుడి చేతి మణికట్టుకు ధరించడం మంచిది.
గర్భిణీలు మాత్రం ఎడమ మణికట్టుకి ధరించాలని పండితుల మాట. దీనివల్ల గర్భంలో శిశువుకి ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ మొక్కలు ఉంటే.. ఇంటికి అరిష్టం.. వెంటనే తొలగించండి..
రోజుకు ఒక గ్లాస్ పైనాపిల్ జ్యూస్.. ఆ సమస్యలన్నీ ఖతం..
చేప తల తింటే.. అన్లిమిటెడ్ బెనిఫిట్స్