వాస్తు శాస్త్ర ప్రకారం తులసి మొక్కను ఎలా నాటాలంటే.. 

14 November 2023

ఇంటి తోటలో పవిత్రమైన తులసిని నాటడం మంచి ఆరోగ్యం, అదృష్టాన్ని కలిగిస్తుంది. చేయవలసిన, చేయకూడన పనులు తెలుసుకోండి.

పవిత్రమైన తులసి

సనాతన ధర్మం ప్రకారం మీ ఇంట్లో తులసి మొక్కను ఉంచడానికి అనువైన ప్రదేశం తూర్పు లేదా ఈశాన్యం. ఈ దిశలో మొక్కను నాటడం వలన ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది.  

ఏ దిశలో నాటాలి..

తులసి మొక్కను ఇంట్లో గురువారం నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీ ఇంటి ఆవరణలో లేదా బాల్కనీలో శుభ్రమైన మూలలో ఉంచండి

ఏ రోజున నాటాలంటే.. 

ఎవరి జాతకంలోనైనా బుధుడు బలహీనంగా ఉన్నట్లు అయితే.. వారు బుధవారం రోజున ఇంట్లో తులసి మొక్కను నాటాలి

జాతకం ప్రకారం

ఆది, మంగళవారాలతో పాటు ఏకాదశి రోజున కూడా తులసి చెట్టు నుండి ఆకులు తెంపవద్దు.  తులసి మొక్కకు నీరు సమర్పించవద్దు

తులసి ఆకులు

తులసి మొక్క దగ్గర కాక్టస్ వంటి ముళ్ల మొక్కలను ఎప్పుడూ ఉంచవద్దు. బదులుగా పుష్పించే మొక్కలు ఉంచండి.

ఏ మొక్కల మధ్య ఉంచాలంటే

తులసి మొక్క దగ్గర చీపురు, తుడుపుకర్ర, చెత్త డబ్బా లేదా బూట్లు, చెప్పులు ఉంచడం మానుకోండి.  

ఏ వస్తువులు దూరంగా ఉంచాలంటే