అత్యధిక హిందూ జనాభా కలిగిన టాప్ 7 దేశాలు..
ట్రినిటాడ్ అండ్ టొబాగో ట్రినిటాడ్ అండ్ టొబాగోలో కూడా 22.3 శాతం మంది హిందువులు ఉన్నారు.
భూటాన్ భూటాన్ జనాభాలో 22.5 శాతం మంది హిందూ దేవతలను పూజించేవారే.
గయానా గయానాలోని 24 శాతం జనాభా హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్నారు.
ఫిజీ ఫిజీలో 27.9 మంది ప్రజలు వైదిక ధర్మాన్ని పాటిస్తున్నారు.
ఫిజీ ఫిజీలో 27.9 మంది ప్రజలు వైదిక ధర్మాన్ని పాటిస్తున్నారు.
మారిషస్ మారిషస్ దేశంలో దాదాపు 48.5 శాతం జనాభా హిందువులే.
భారతదేశం భారత్ జనాభాలో 78.9 ప్రజలు సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారు.
నేపాల్ నేపాల్ జనాభాలో దాదాపు 80.6 శాతం ప్రజలు హిందువులు.
ఇక్కడ క్లిక్ చేయండి..