ఇకపై తిరుచానూర్ లోరెండు పూటలా అన్నప్రసాద వితరణ
తిరుచానూరులో రాత్రి వేళ అన్నప్రసాద వితరణ
టీటీడీ ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి ప్రారంభించారు
ఇప్పటి వరకూ ఉదయం మాత్రమే అన్న ప్రసాద వితరణ
ఇక నుంచి రోజు సా. 6.30 నుండి రాత్రి 9.30 గం. వరకూ అన్న ప్రసాదం
శ్రీవారిని దర్శించుకుని తిరుచానూరు చేరుకునే భక్తులు
పద్మావతి అమ్మవారి దర్శనంతో తిరుమల యాత్ర సంపూర్ణం అని విశ్వాసం
2007, నవంబరు 22న అన్న ప్రసాద వితరణ ప్రారంభం
రోజుకు 5 వేల నుండి 6వేల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరణ
Learn more