శ్రావణ మాసంలో స్త్రీలు అస్సలే చేయకూడని చిన్న తప్పులివే!
Samatha
28 july 2025
Credit: Instagram
అన్ని మాసాల్లో కెళ్లా శ్రావణ మాసానికి ఉన్న ప్రత్యేకత గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా హిందూ మతంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది.
ఈ మాసంలో మహిళలు ఉపవాసాలు ఉంటూ, దేవున్ని ప్రార్థిస్తారు, వ్రతాలు , నోములు నోచుకుంటారు. నిత్యం శివారాధన చేస్తారు
అయితే ఇలాంటి ప్రత్యేకమైన మాసంలో స్త్రీలు కొన్ని రకాల తప్పులు అస్సలే చేయకూడదని చెబుతున్నారు పండితులు.
శ్రావణ మాసంలో జుట్టు విరబోసుకొని పూజ చేయడం లేదా దీపారాధన చేయడం అశుభకరం అంట. ఇలా అస్సలే చేయకూడదంట.
అలాగే శ్రావణ మాసంలో మహిళలు జుట్టు ,గోర్లు కత్తిరించుకోవడం మంచిది కాదు, ఇది సమస్యలను తీసుకొస్తుందం
ట.
అదే విధంగా శ్రావణ మాసంలో మహిళలు మాంసాహారం, మద్యం సేవించడం వంటివి చేయకూడదంట. ఇది అనారోగ్య సమస్యలకు క
ారణం అవుతుందంట.
మహిళలు శ్రావణ మాసంలో అబద్ధాలు చెప్పడం, కోపం ద్వేషం వంటి దరికి రానివ్వకూడదంట. ఇవి మానసికంగా మన పవిత్రతను దెబ్బతీస్
తాయి.
వీలైనంత వరకు శ్రావణ మాసంలో మహిళలు చాలా ప్రశాంతంగా ఉంటూ, నిష్టగా దేవుడి పూజ చేసుకోవడం శ్రేయస్కరం అంటున్నారు పండితులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎప్పుడూ ఓటమిపాలవుతున్నారా.. సక్సెస్‌కు చాణక్యుడి సూచనలివే!
నాగపంచమి : పుట్టలో పాలుపోయడానికి సరైన సమయం ఏదో తెలుసా?
తెలివైన వ్యక్తులకు ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసా?