అగరబత్తులతో అద్భుతప్రయోజనాలు.. వెలిగించడం మానకండి!

Samatha

2 august  2025

Credit: Instagram

ప్రతి ఒక్కరి పూజ రూమ్ లో అగరబత్తులు అనేవి తప్పకుండా ఉంటాయి. పూజ చేసే సమయంలో ప్రతి ఒక్కరూ వీటిని వెలిగిస్తుంటారు.

అయితే ఈ అగరబత్తులను వెలిగించడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు పండితులు. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

అగరబత్తులను ఇంట్లో ప్రతి రోజూ వెలిగించడం వలన ఇవి గాలి నాణన్యతను పెంచడమే కాకుండా ఇంటిలో ఆనందం, శ్రేయస్సును పెంచుతాయంట.

వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అవువలన వీటిని వెలిగించడం వలన ఇవి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతాయి.

అగరబత్తుల్లో ఉండే సుగంధం మనసుకు ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా, దీని వలన ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడవచ్చునంట.

అగరబత్తుల వాసన మనసుకు హాయినిస్తుంది. దీని వాసన ఇల్లు మొత్తం వ్యాపించినప్పుడు ఇది ఒత్తిడి, తలనొప్పిని తగ్గించి ఇంటిలో పాజిటివ్ వైబ్స్ తీసుకొస్తదంట.

ప్రతి రోజూ అగరబత్తులను ఇంటిలోప వెలిగించుకోవడం వలన ఇది నాసికా సమస్యలను తొలిగిస్తుందంట. ఇంటిలో ప్రశాంత వాతావరణం తీసుకొస్తుందంట.

అందుకే ప్రతి ఒక్కరూ కనీసం వారంలో ఒక్కసారైనా ఇంటిలోప అగరబత్తులను వెలిగించాలని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.