చాణక్య నీతి: డబ్బును కాపాడుకోవాలంటే అస్సలే చేయకూడని ఆరు పనులు ఇవే!

Samatha

30 july  2025

Credit: Instagram

ఆ చార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన గొప్ప పండితుడు. చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా అనేక విషయాలు తెలియజేశాడు.

చాణక్యుడు తన అనుభవాల ద్వారా రచించిన చాణక్య నీతి పుస్తకం నేటి మానవ వాళికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

అయితే చాణక్యుడు ఎన్నో విషయాల గురించి గొప్పగా తెలియజేసిన విషయం తెలిసిందే. అలాగే డబ్బును కాపాడుకోవడానికి కూడా కొన్ని చిట్కాలు చెప్పాడు.

చాణక్యుడి ప్రకారం డబ్బును కాపాడుకోవడం అంటే దానిని తెలివిగా పెట్టుబడిగా పెట్టడమేనంట.కానీ కొందరు అనవసరం ఉన్నకాడ పెట్టుబడి పెడుతారంట. ఇది మంచిది కాదంట.

ఏ చోట ఎక్కడ ఎప్పుడు ఎలా డబ్బు ఖర్చు పెట్టాలో తెలిసిన వాడు గొప్పోడు, అదే ఆ వ్యక్తిని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది అని చెబుతున్నాడు చాణక్యుడు.

అయితే కొందరు ఖరీదైన గాడ్జెట్లు, బ్రాండెడ్ వస్తువులు కొనడానికి డబ్బులు ఖర్చు పెడుతారు, కానీ ఇది అస్సలే మంచిది కాదంట.

అలాగే మీరు డబ్బు ఇచ్చినా తిరిగి ఇవ్వని వారికి కూడా ఎప్పుడూ డబ్బు ఇవ్వకూడదంట. దీని వలన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు.

అదే విధంగా, సోషల్ స్టేటస్‌ల కోసం లక్షలకు లక్షలు పెట్టి పెళ్లి చేస్తుంటారు. కానీ ఇది కూడా ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుంది. అందుకే డబ్బును తెలివిగా ఖర్చు పెట్టాలని చెబుతున్నాడు.