పితృ అమావాస్యన  పూర్వీకులకు ఎలా కర్మలు  నిర్వహించాలంటే 

13 October 2023

పితృ పక్షంలో అంటే ఈ 15 రోజులలో పూర్వీకులు భూమిపైకి వచ్చి వారి కుటుంబ సభ్యుల మధ్య జీవిస్తారని నమ్ముతారు. దీని తరువాత చివరి రోజున పూర్వీకులకు గౌరవప్రదంగా వీడ్కోలు పలుకుతారు

పితృ పక్షం ప్రత్యేకత

 పితృ పక్షం చివరి రోజు అక్టోబర్ 14 న, పూర్వీకుల శ్రాద్ధకర్మతో ముగియనుంది. ఈ రోజునే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో, పూర్వీకులు ఎలా వీడ్కోలు చెప్పాలంటే?

ఎలా వీడ్కోలు చెప్పాలంటే 

పితృ పక్షం చివరి రోజున సూర్యగ్రహణం ఉన్నప్పటికీ చాలా శుభప్రదమైన బుధయోగం ఏర్పడుతోంది. ఈ రోజున శ్రాద్ధ కర్మలు చేయడం వల్ల పూర్వీకులు సంతోషంగా స్వర్గానికి వెళతారని విశ్వాసం.

  సూర్యగ్రహణం

పితృ పక్షం రోజుల్లో ఆచారాల ప్రకారం పూర్వీకులకు వీడ్కోలు పలకడం ద్వారా వారు చాలా సంతోషంగా ఉంటారని.. కుటుంబ సభ్యుల జీవితంలోని అన్ని బాధలను తొలగిస్తారని నమ్ముతారు. 

పూర్వీకుల ఆశీస్సులు 

పితృ పక్షం చివరి రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టి దానాలు చేయండి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు ఎంతో సంతోషిస్తారని, వారి ఆశీస్సులు ఉంటాయని చెబుతారు. 

గౌరవంగా వీడ్కోలు 

పితృ పక్షం చివరి రోజున ఆవులకు, కుక్కలకు, కాకిలకు, చీమలకు కూడా అవసరమైన వారితో పాటు ఆహారం అందించాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు చాలా సంతోషంగా ఉంటారని చెబుతారు.

జంతువులకు, పక్షులకు ఆహారం

పంచాంగం ప్రకారం సూర్యగ్రహణం అక్టోబర్ 14 రాత్రి 08:34 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 02:25 వరకు ఉంటుంది. సూర్యగ్రహణం సమయంలో అనేక పనులు చేయడం నిషేధం

సూర్యగ్రహణం ఎప్పుడంటే