జగన్నాథుడి వంటగది ప్రపంచంలోనే అతిపెద్ద వంటగది
18 August 2023
18 August 2023
పూరీ జగన్నాథుని రథయాత్ర మాత్రమే కాదు దేవాలయంలోని వంటగది ప్రపంచంలోనే అతి పెద్దదిగా ఖ్యాతిగాంచింది
వంటగదిలో 32 గదులు, 240 పొయ్యిలు, 1000 మంది వంటవారు, సహాయకులు ఉన్నారు
ఒక్క రోజులో 1 లక్ష మందికి పైగా భక్తులకు ఆహారాన్నితయారుచేస్తారు.
మహాలక్ష్మి దేవి మారువేషంలో వంటగదిలో వంట చేస్తుందని నమ్ముతారు
తయారు చేసిన ఆహారంలో లోపం ఉంటే ప్రాంగణంలో ఒక కుక్క రహస్యంగా కనిపిస్తుంది.
'ఛప్పన్ భోగ్' అని పిలువబడే 56 రకాల నైవేద్యాలు..రోజుకు ఆరు సార్లు జగన్నాథుడికి సమర్పిస్తారు
అరటి ఆకులపై మహాప్రసాదం పెడతారు. భక్తులు భోజనం చేసేటప్పుడు నేలపై కూర్చోవాలి
బంగాళాదుంప, టొమాటో, కాలీ ఫ్లవర్, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి అనేక కూరగాయలు ప్రసాదం తయారీలో నిషేధం
ఇక్కడ వివిధ కులాల ప్రజలు కలిసి తింటారు, కులం, మతం అనే వివక్ష లేదు
ఇక్కడ క్లిక్ చేయండి