ఈ రాశులవారు బంగారు నగలు ధరిస్తే.. అదృష్టం వైఫైలా కనెక్ట్ కావడం పక్కా
14 July 2025
Prudvi Battula
జ్యోతిష్యం ప్రకారం.. బంగారం తొమ్మిది బృహస్పతికి చిహ్నంగా నమ్ముతారు. బంగారం ఒక అందమైన ఆభరణమే మాత్రమే కాదు. సంపదను, అదృష్టాన్ని ఇచ్చే సాధనం.
సంపద, బలం, కీర్తిని ఇచ్చే బంగారం ధరించడానికి కొన్ని నియమాలు ఉన్నాయని హిందూ మాత పండితులు చెబుతున్నారు.
కొన్ని రాశుల వారికి బంగారు శుభప్రదంగా ఉంటే, మరికొందరికి అది అశుభకరంగా ఉండవచ్చని జ్యోతిష్యం చెబుతుంది.
మేష రాశి: మేష రాశి వారు బంగారాన్ని ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ఆర్థికాభివృద్ధికి సహాయపడుతుంది.
సింహ రాశి: సింహ రాశి వారికి బంగారం బలాన్ని ఇస్తుంది. తమ పనికి గౌరవించబడతారు. భవిష్యత్తులో మంచి మార్గాలు తెరుచుకుంటాయి.
ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారు బంగారం ధరించడం అదృష్టం. ఇది వారు విద్యలో విజయం సాధించడానికి, పనిలో పురోగతికి సహాయపడుతుంది.
మీన రాశి: మీన రాశి వారు బంగారం ధరించడం వల్ల మానసికంగా బలపడి జీవితంలో శాంతి వస్తుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు.
మకరం, కుంభం, కన్య రాశుల వారు బంగారాన్ని ఎక్కువగా ధరిస్తే మానసిక ఒత్తిడి, గందరగోళం ఏర్పడవచ్చు. వీళ్ళు వెండి ఉంగరం, గొలుసు ధరించడం మంచిది.
మరిన్ని వెబ్ స్టోరీస్
విమానంలో ఏ సీటు సురక్షితమైనదో మీకు తెలుసా?
అంతరిక్షంలో అత్యధిక సాటిలైట్లను కలిగిన దేశాలు ఇవే..
పురాణాల ప్రకారం.. అష్టదిక్పాలకులు ఎవరు.?